కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలో తూనికలు, కొలతల శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. స్థానిక మోర్ సూపర్ మార్కెట్ లో తనిఖీ చేసి శీతల పానీయాలు ఎమ్మార్పీ ధరల కంటె అధిక ధరలకు విక్రయిస్తున్నారని గుర్తించారు.
ఎమ్మార్పీ కంటే అధిక ధరకు విక్రయం.. రూ.10 వేలు జరిమానా - vigilance attacks on more super market
కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలోని మోర్ సూపర్ మార్కెట్ పై తూనికలు, కొలతల శాఖ అధికారులు దాడులు నిర్వహిచారు. శీతల పానీయాలు ఎమ్మార్పీ ధరల కంటే అధిక ధరలకు విక్రయిస్తున్నారని గుర్తించి 10 వేల రూపాయల జరిమానా విధించారు.
ఎమ్మార్పీ కంటే అధిక ధరకు విక్రయం..10 వేలు జరిమానా
కేసు నమోదు చేసి రూ.10 వేల జరిమానా విధించారు. విక్రయదారులు అధిక ధరలకు అమ్మకాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.