ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కన్నుల పండుగగా శ్రీవారి కల్యాణం - undefined

తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కర్నూలు జిల్లాలో వెంటేశ్వర స్వామి కల్యాణోత్సవం ఘనంగా నిర్వహించారు.

కర్నూలులో శ్రీవారి కళ్యాణం

By

Published : Aug 4, 2019, 11:38 AM IST

కర్నూలులో శ్రీవారి కళ్యాణం
కర్నూలు జిల్లా జోహరాపురంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో వెంకటేశ్వర స్వామి కల్యాణోత్సవం నిర్వహించారు. ఈ కార్యాక్రమానికి ముఖ్య అతిథిగా పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి కుటుంబ సభ్యులతో హాజరయ్యారు. కమనీయంగా సాగిన స్వామి వారి కళ్యాణాన్ని చూసేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details