నీటి తొట్టెల్లో కూర్చుని వరుణ యాగం
నీటి తొట్టెల్లో కూర్చుని వరుణ యాగం - varuna yagam
వర్షాలు కురవాలని కోరుకుంటూ కర్నూలులో గణేష్ ఉత్సవ సమితి సభ్యులు వరుణ యాగం నిర్వహించారు. కేసీ కాలువ వద్ద నీటి తొట్టెల్లో కూర్చుని బ్రాహ్మణులు వేదమంత్రాలు పఠిస్తూ హోమం నిర్వహించారు.
![నీటి తొట్టెల్లో కూర్చుని వరుణ యాగం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3978046-thumbnail-3x2-varuna.jpg)
varuna-yagam
.