కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో శ్రీసీతా రామాంజనేయస్వామి దేవాలయంలో రెండో రోజు వరుణయాగం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆవాహిత దేవతా పూజ, హోమం, జల పూజ నిర్వహించి వాన దేవుడికి హారతి ఇచ్చారు. ఇకనైనా వర్షాలు పడాలని భక్తులు కోరుకుంటున్నారు.
వరుణుడి కరుణ కోసం యాగం - కర్నూలు జిల్లా
వరుణుడి రాకకోసం జగత్తు నిరీక్షిస్తోంది. ఆ దేవుడు ఇకనైనా కరుణించాలని... వర్షం కురిపించాలని ప్రజలు వేడుకుంటున్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని శ్రీసీతారామంజనేస్వామి ఆలయంలోని భక్తిశ్రద్ధలతో వరుణ యాగం నిర్వహిస్తున్నారు.
వరుణుడి కరుణ కోసం యాగం