కర్నూలు జిల్లాలో వింత జరిగింది. మంత్రాలయంలోని ఓ రైతుకు చెందిన గొర్రె వింత పిల్లకు జన్మనిచ్చింది. 2 శరీరాలు, 2 తలలు, 8 కాళ్లు, 4 చెవులతో గొర్రె పిల్ల పుట్టింది. అయితే పుట్టిన కొద్దిసేపటికే అది మరణించింది. విషయం తెలుసుకున్న స్థానికులు గొర్రె పిల్లను చూసేందుకు తరలివచ్చారు.
మంత్రాలయంలో వింత గొర్రె పిల్ల జననం - మంత్రాలయంలో వింత గొర్రె జననం వార్తలు
కర్నూలు జిల్లా మంత్రాలయంలో వింత గొర్రె పిల్ల జన్మించింది. 2 శరీరాలు, 2 తలలతో పుట్టిన ఆ గొర్రె పిల్ల జన్మించిన కొద్దిసేపటికే మరణించింది.
మంత్రాలయంలో వింత గొర్రె పిల్ల జననం