ప్రతి ఒక్కరూ మొక్కలను నాటాలని... కర్నూలు తెదేపా నాయకుడు టీజీ.భరత్ అన్నారు. వాసవీ సేవా దళ్ ఆధ్వర్యంలో నగర సమీపంలోని గోశాలలో వనం-మనం కార్యక్రమాన్ని నిర్వహించారు. గోశాలలోని ఖాళీ ప్రదేశంలో 50 మొక్కలను సేవా దళ్ నాయకులు, విద్యార్థులు సంయుక్తంగా నాటారు. నగరంలో ఎవరికైన మొక్కలను కావాలంటే తమని సంప్రదిస్తే ఉచితంగా ఇస్తామని వాసవీ సేవా దళ్ సభ్యులు తెలిపారు.
కర్నూలులో 'వనం-మనం' - వనం-మనం
వాసవీ సేవా దళ్ ఆధ్వర్యంలో కర్నూలు నగరంలోని గోశాలలో వనం-మనం కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి ఒక్కరు మొక్కలను నాటాలని... కర్నూలు తెదేపా నాయకుడు టీజీ.భరత్ కోరారు.
as