కర్నూలు జిల్లా పెరవలి గ్రామంలో కొలువుదీరిన శ్రీ రంగనాథ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిగాయి. హనుమ వాహనంపై స్వామి వారిని ఊరేగించారు.
By
Published : Mar 20, 2019, 2:02 PM IST
వైభవంగా రంగనాథుని బ్రహ్మోత్సవాలు
కర్నూలు జిల్లా మద్దికేర మండలంలోని పెరవలి గ్రామంలో కొలువుదీరినశ్రీరంగనాథుని వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. హనుమ వాహనంపై స్వామి వారిని ఊరేగించారు. అనంతరం ఆలయ నిర్వాహకుల ఆధ్వర్యంలో లంక దహన కార్యక్రమం జరిగింది.