చెరువులో పడి గుర్తు తెలియని మహిళ మృతి
కర్నూలు జిల్లా నంద్యాల సమీపంలోని చిన్న చెరువులో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. మహిళ కాళ్లకు తాడు కట్టి ఉంది. బోటు సహాయంతో మృతదేహాన్ని పోలీసులు బయటికి తీశారు. మృతికి గల కారణాలపై విచారణ చేపట్టారు.

ఇవీ చదవండి
TAGGED:
UNKNOWN_WOMEN_DEATH_RIVER