మట్టి వినాయకులతోనే వినాయక చవితి పండగ చేసుకోవాలని భాజపా రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్షీనారాయణ కర్నూల్లో తెలిపారు. శాంతి ఆశ్రమం ట్రస్ట్ ఆధ్వర్యంలో హిమాలయ స్వామిజి వినాయక చవితి సంధర్భంగా ఆరడుగుల మట్టి వినాయకులని తయారు చేసి పంపిణీ చేశారు. ఇళ్లల్లో పూజించే వినాయకులను సైతం మట్టి విగ్రహాలను పెద్ద సంఖ్యలో తయారు చేయాలన్నారు.
శాంతి ఆశ్రమం ట్రస్ట్ ఆధ్వర్యంలో మట్టి వినాయకులు పంపిణీ - కర్నూల్ జిల్లా
శాంతి ఆశ్రమం ట్రస్ట్ ఆధ్వర్యంలో హిమాలయ స్వామిజి ఆరడుగుల మట్టి వినాయకులను తయారు చేసి మండపాల నిర్వహాకులకు ఇచ్చారు. వెంకటేష్, కన్నా లక్షీనారాయణ చేతులు మీదుగా పంపిణీ చేశారు.
శాంతి ఆశ్రమం ట్రస్ట్ ఆధ్వర్యంలో..మట్టి వినాయకులు పంపిణీ