Kurnool Accident: కర్నూలు జిల్లా హాలహర్వి మండలం చింతకుంట వద్ద ప్రమాదం జరిగింది. ఓ ద్విచక్ర వాహనం అదుపుతప్పి.. నిర్మాణంలో ఉన్న వంతెన గొయ్యిలో పడింది. ఘటనలో ముగ్గురు మరణించారు. మృతులు బోయ గాది, బోయ చంద్రశేఖర్, కాడ సిద్ధగా గుర్తించారు. వారంతా కర్ణాటకలోని బళ్లారి జిల్లా శిరుగుప్ప సమీపంలోని టెక్కలకోట వాసులుగా గుర్తించారు.
Kurnool Accident: నిర్మాణంలో ఉన్న వంతెన గొయ్యిలో పడిన బైక్.. ముగ్గురు మృతి - నిర్మాణంలో ఉన్న వంతెనలో పడిన ద్విచక్ర వాహనం
Kurnool Accident: కర్నూలు జిల్లా హాలహర్వి మండలం చింతకుంట వద్ద ఘోర ప్రమాదం జరిగింది. ఓ ద్విచక్ర వాహనం అదుపుతప్పి నిర్మాణంలో ఉన్న వంతెన గొయ్యిలో పడింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు మరణించగా.. వారంతా కర్ణాటక వాసులుగా గుర్తించారు.
![Kurnool Accident: నిర్మాణంలో ఉన్న వంతెన గొయ్యిలో పడిన బైక్.. ముగ్గురు మృతి three died in kurnool accident](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-15064421-534-15064421-1650428814595.jpg)
నిర్మాణంలో ఉన్న వంతెనలో పడిన ద్విచక్ర వాహనం.. ముగ్గురు మృతి