ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సరదాగా ఈతకు వెళ్లి.. నీట మునిగిన ఇద్దరు విద్యార్థులు - సరదగా ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు మృతి వార్తలు

ఇటీవల పదోతరగతి పరీక్షలు పూర్తి చేసుకున్న విద్యార్థులు సరదాగా ఈతకు వెళ్లి.. ఇద్దరు నీట మునిగిన ఘటన కర్నూలులో చోటుచేసుకుంది.

సరదగా ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు మృతి
సరదగా ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు మృతి

By

Published : May 11, 2022, 7:59 PM IST

కర్నూలులో విషాదం చోటుచేసుకుంది. ఇటీవలే పదో తరగతి పరీక్షలు పూర్తి చేసుకున్న పట్టణానికి చెందిన ఐదుగురు స్నేహితులు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు వద్దకు ఈతకు వెళ్లారు. ఈతకొట్టే సమయంలో ప్రమాదవశాత్తు ఇద్దరు విద్యార్థులు నీట మునిగారు. మరో ముగ్గురు సురక్షితంగా బయటపడ్డారు. నీటిలో గల్లంతైన విద్యార్థులు సలీమ్, రఖీమ్​గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని పిల్లల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

ఇదీ చూడండి

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details