కర్నూలు జిల్లాలో వరుస చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి భారీగా బంగారం స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ సుమారు రూ. కోటీ 4 లక్షల వరకు ఉంటుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ARREST: ఇద్దరు దొంగల అరెస్టు.. భారీగా బంగారం స్వాధీనం - కర్నూలు జిల్లా నేర వార్తలు
కర్నూలు జిల్లాలో వరుస చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి భారీగా బంగారం స్వాధీనం చేసుకున్నారు.
![ARREST: ఇద్దరు దొంగల అరెస్టు.. భారీగా బంగారం స్వాధీనం దొంగల అరెస్ట్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12811295-736-12811295-1629292932622.jpg)
దొంగల అరెస్ట్