ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎలుగుబంటి దాడి... ఇద్దరికి గాయలు - bear attacks at karnool latest news

కర్నూలు జిల్లా బండిఆత్మకూరులో ఇద్దరు వ్యక్తులపై ఎలుగుబంటి దాడి చేసింది. పొలంలో పని చేస్తుండగా ఎలుగుబంటి దాడికి దిగింది..

beat attack at bandi athmakuru
ఎలుగు బంటి దాడి

By

Published : Dec 3, 2020, 6:32 PM IST

కర్నూలు జిల్లా బండిఆత్మకూరులో ఇద్దరు వ్యక్తులపై ఎలుగుబంటి దాడి చేసింది. ఈ ఘటనలో చిన్న దేవళాపురం గ్రామానికి చెందిన చిన్నపుల్లయ్య, పుల్లంరాజు గాయపడ్డారు. పొలం పనులు చేస్తుండగా ఎలుగుబంటి దాడి చేసినట్లు బాధితుడు చిన్నపుల్లయ్య తెలిపారు. గాయపడిన వారిని నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

ABOUT THE AUTHOR

...view details