ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Neravada Accident news: ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో.. ఇద్దరు మహిళలు దుర్మరణం - Neravada Accident news

కర్నూలు జిల్లా నెరవాడ వద్ద శనివారం జరిగిన రోడ్డ ప్రమాదంలో ఇద్దరు మహిళలు(Two Woman's Died in Neravada Accident) మృతిచెందారు. రోడ్డు దాటుతున్న వాళ్లను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది.

two Persons Died in Neravada Accident '
ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో.. ఇద్దరు మహిళలు దుర్మరణం

By

Published : Nov 28, 2021, 4:19 AM IST

Two Persons Died In Neravada Accident: కర్నూలు జిల్లా కల్లూరు మండలం నెరవాడ వద్ద శనివారం రోడ్డు ప్రమాదం(neravada accident news) జరిగింది. రోడ్డు దాటుతున్న ఇద్దరు మహిళలను ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో వాళ్లు దుర్మణం చెందారు. రోడ్డ ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతిచెందారు. నెరవాడ గ్రామానికి చెందిన చాకలి సోమక్క, తిరుపతమ్మ...పొలంలో పనులు ముగించుకొని ఇంటికి బయలుదేరారు.

ఈ క్రమంలో నెరవాడ వద్ద కర్నూలు- బళ్లారి రోడ్డు దాటుతుండగా(rtc bus bit to a road crossing woman's at neravada).. కర్నూలు నుంచి ఎమ్మిగనూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న నాగులాపురం పీఎస్​ పోలీసులు.. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details