ఆటోలో సిలిండర్ పేలి ఇద్దరు వ్యక్తులు మరణించిన ఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. సోడాల తయారీకి ఉపయోగించే సిలిండర్‌ను రషీద్ అనే వ్యక్తి తన ఆటోలో తీసుకెళ్తుండగా నగరంలోని కల్లూరు వక్కర వాగు వద్దకు రాగానే ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో ఆటో... పక్కన ఉన్న వాగులోకి పడిపోగా... డ్రైవర్‌తో పాటు జనుల్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
ఆటోలో పేలిన ఆక్సిజన్ సిలిండర్.. ఇద్దరు మృతి - accident
ఆటోలో తరలిస్తున్న ఆక్సిజన్ సిలిండర్ పేలి ఇద్దరు మరణించిన ఘటన కర్నూలులో చోటు చేసుకుంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.
accident