ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

లారీని ఢీకొన్న బస్సు...ఇద్దరు మృతి - kurnool road accident latest news

కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. సిమెంట్​ లోడ్​తో వెళ్తున్న ఓ లారీని ప్రైవేటు బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు.

కర్నూలులో రోడ్డు ప్రమాదం

By

Published : Nov 1, 2019, 8:32 AM IST

కర్నూలులో రోడ్డు ప్రమాదం

కర్నూలు జిల్లా ప్యాపిలి మండలం పొదొడ్డి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు... సిమెంట్​ లోడింగ్​తో వెళ్తున్న లారీని ఢీ కొట్టింది. బస్సులో ప్రయాణిస్తున్న వారిలో ఇద్దరు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందగా...బస్సు డ్రైవర్​కు తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకుని పోలీసులు కేసు నమోదు చేశారు.

ABOUT THE AUTHOR

...view details