కర్నూలు జిల్లాలో మరో రెండు బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయి. మంత్రాలయానికి చెందిన మహిళకు, పెద్దకడుబూరు మండలం ముచ్చిగిరి ప్రధానోపాధ్యాయుడు వీరభద్రాచారికి బ్లాక్ ఫంగస్ సోకింది. వీరిద్దరూ కర్నూలులో చికిత్స పొందుతున్నారు.
కర్నూలు జిల్లాలో మరో రెండు బ్లాక్ ఫంగస్ కేసులు - black fungus latest news
కర్నూలు జిల్లాలో తాజాగా మరో రెండు బ్లాక్ ఫంగస్ కేసులు వెలుగు చూశాయి. ప్రస్తుతం వీరిద్దరూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
![కర్నూలు జిల్లాలో మరో రెండు బ్లాక్ ఫంగస్ కేసులు black fungus](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11821509-533-11821509-1621437461141.jpg)
బ్లాక్ ఫంగస్