కర్నూలు సమీపంలోని ఉలిందకొండ వద్ద జాతీయ రహదారిపై ద్విచక్రవాహనాన్ని... గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న కర్నూలుకు చెందిన ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల దుర్మరణం - kurnool news today
కర్నూలు సమీపంలోని ఉలిందకొండలో రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని వాహనం ఢీ కొని ఇద్దరు యువకులు మృతి చెందారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల దుర్మరణం