ఇటీవల కురుస్తున్న వర్షాలకు రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ క్రమంలో కర్నూలు జిల్లా హాలహర్వి మేదేహల్ వద్ద తాత్కలిక వంతెన మీద ఉన్న మట్టి కోతకు గురికావడంతో రెండు లారీలు ఇరుక్కుపోయాయి. దీంతో ఈ మార్గంలో వాహన రాకపోకలు నిలచిపోయాయి. భారీ వర్షాలకు కర్నూలు-బళ్లారి మార్గంలో వంతెన కొట్టుకుపోవటంతో, ఈ తాత్కలిక వంతెనను నిర్మించారు. ఇప్పుడీ ఈ వంతెనపై రెండు లారీలు ఇరుక్కుపోవడంతో..అధికార్లు, ఈ లారీలను వెలికి తీసేందుకు యత్నిస్తున్నారు.
వంతెనపై ఇరుక్కుపోయిన లారీలు..నిలచిన రాకపోకలు - two lorries stuck halaharvi in temporary bridge
ఇటీవల కర్నూలులో కురిసిన వర్షాలతో కర్నూలు-బళ్లారి మార్గంలో ఒక వంతెన కూలిపోవడంతో, తాత్కాలికంగా మరో వంతెనను అధికార్లు నిర్మించారు. ఆ వంతెన పై మట్టి కోతకు గురికావడంతో రెండు లారీలు ఇరుక్కుపోయాయి. దీంతో ఆ మార్గంలో వాహనరాకపోకలు ఆగిపోయాయి.
తాత్కలిక వంతెనపై..ఇరుక్కుపోయిన రెండు లారీలు