కర్నూలు జిల్లా డోన్ మండలం ఎర్రగుంట్ల గ్రామ సమీపంలో వాహనాన్ని తప్పించ బోయి లారీ అదుపు తప్పింది. . డ్రైవర్ మధుకు స్వల్ప గాయాలయ్యాయి. లారీ క్లినర్ కు తీవ్ర గాయాలు కావడంతో కర్నూలుకు తరలించారు .
జిల్లాలో వేర్వేరు చోట్ల రెండు లారీలు బోల్తా
కర్నూలు జిల్లా డోన్ మండలంలో వేర్వేరు చోట్ల రెండు లారీలు బోల్తా పడ్డాయి.డ్రైవర్ ,క్లీనర్ కు గాయాలయ్యాయి..ఈ ఘటనలకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
two lorries bolth in kurnool dst dhone
డోన్ మండలం కొత్తకోట వద్ద జాతీయ రహదారిపై హైదరాబాద్ నుంచి బెంగళూర్ వెళ్తున్న లారీ బోల్తా పడింది.డ్రైవర్ ,క్లినర్ కు గాయాలు.
ఇదీ చూడండిసోమవారం నుంచి మరో 200 ప్రత్యేక రైళ్లు