ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కేసీ కాల్వలో పడి ఇద్దరు బాలికలు గల్లంతు - కర్నూలు జిల్లా కేసీ కాల్వలో పడి ఇద్దరు బాలికలు గల్లంతు

కర్నూలు జిల్లా చాగలమర్రి సమీపంలోని కేసీ కాల్వలో పడి ఇద్దరు బాలికలు గల్లంతయ్యారు. పశువులు మేపేందుకు వచ్చిన ఇద్దరు నీరు తాగేందుకు చెరువులో దిగగా... నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో కొట్టకుపోయారు. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

two girls fell in kc canal at kurnool district
కేసీ కాల్వలో పడి ఇద్దరు బాలికలు గల్లంతు

By

Published : Sep 8, 2020, 11:19 PM IST

కర్నూలు జిల్లా చాగలమర్రి మండలం మల్లెవేముల సమీపంలోని కేసీ కాల్వలో పడి ఇద్దరు బాలికలు గల్లంతయ్యారు. పశువులు మేపేందుకు వచ్చి భోజనం చేసి నీరు తాగేందుకు కాల్వలోకి దిగుతు లావణ్య, భార్గవి అనే ఇద్దరు బాలికలు దిగి జారి పడ్డారు.

ప్రవాహం అధికంగా ఉండటంతో నీటిలో కొట్టుకుపోయారు. విషయం తెలుసుకున్న చాగలమర్రి తహసీల్దార్ చంద్రశేఖర్‌ నాయక్, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details