కర్నూలు జిల్లా బనగానపల్లి నియోజకవర్గ పరిధిలో అప్పుల బాధతో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. రాజుపాలెం గ్రామానికి చెందిన సుబ్బరాయుడు... అనే రైతు ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సుమారు రూ.7 లక్షల వరకు అప్పులయ్యాయి. అప్పుల బాధ భరించలేక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకున్నాడు. అవుకు మండలం వేములపాడు గ్రామానికి చెందిన మధు అనే యువరైతు అప్పుల బాధతో పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు.
బనగానపల్లిలో విషాదం... ఇద్దరు రైతుల బలవన్మరణం - banaganapalli constinecy two farmers dead
బనగానపల్లి నియోజకవర్గంలో అప్పుల బాధ భరించలేక ఒకే రోజు ఇద్దరు రైతులు... ఆత్మహత్యకు పాల్పడ్డారు. అన్నదాతల బలవన్మరణంతో ఆ కుటుంబాల్లో విషాదం నెలకొంది.
బనగానపల్లిలో అప్పలబాధతో... ఇద్దరు రైతులు మృతి
TAGGED:
two farmers dead in kurnool