కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలంలోని కోటేకల్లో నాటుసారా అమ్ముతున్నట్లు పోలీసులకు సమాచారం ఇచ్చారని రెండు కుటుంబాలు గొడవకు దిగాయి. పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ ఘర్షణలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స కోసం ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
పోలీసులకు సమాచారం ఇచ్చారని... కుటుంబంపై దాడి
నాటుసారా అమ్ముతున్నారని పోలీసులకు సమాచారం ఇచ్చారని కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలంలో రెండు కుటుంబాల సభ్యులు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఈ ఘర్ణణలో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి.
two families fight each other in kunool dst about information given to police about liquor