ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

డ్రైవర్ నిర్లక్ష్యం.. ఇద్దరు చిన్నారులు మృతి - road accident

ఆటో డ్రైవర్ నిర్లక్ష్యం ఇద్దరు చిన్నారుల జీవితాలను చిదిమేసింది. వేగంగా వెళ్తున్న ఆటో తలుపు ఉడిన ఘటనలో ప్రమాదానికి గురైన చిన్నారులు మృతి చెందారు.

ఇద్దరు చిన్నారులు మృతి

By

Published : Mar 7, 2019, 5:54 PM IST

ఇద్దరు చిన్నారులు మృతి
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు జాతీయ రహదారిపై ఘోరం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న ఆటో తలుపు ఊడిపోయి ఇద్దరు బాలికలు రోడ్డుపై పడిపోయారు. వారితో పాటు ఉన్నతల్లిదండ్రులు అప్రమత్తమయ్యేలోపు చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే ఇద్దరూ చనిపోయినట్టు వైద్యులు ధృవీకరించారు. ఆదోని నుంచి ఎమ్మిగనూరు వైపు ప్రయాణిస్తుండగా జరిగిన ఈ ప్రమాదంలో.. తల్లిదండ్రులూ స్వల్పంగా గాయపడ్డారు.

ఇవీ చదవండి

ABOUT THE AUTHOR

...view details