తుంగభద్ర పుష్కరాలు ఆరో రోజుకు చేరుకున్నాయి. ఉదయం నుంచి కర్నూలు సంకల్‌భాగ్ ఘాట్ వద్ద భక్తులు పుణ్యస్నానాలు చేస్తున్నారు. భక్తులు పెద్దగా రాకపోతుండటం వల్ల.... నదీస్నానాలు చేస్తున్నా ఎవరూ అభ్యంతరం చెప్పట్లేదు. కొందరు జల్లు స్నానాలకే ప్రాధాన్యతనిస్తున్నారు. అయితే ఘాట్‌కు వచ్చే వారు కొవిడ్ నిబంధనలు పాటించడం లేదని కొందరు ఆరోపిస్తున్నారు.
కొనసాగుతున్న తుంగభద్ర పుష్కరాలు - తుంగభద్ర పుష్కరాలు న్యూస్ లేటెస్ట్
తుంగభద్ర పుష్కరాలు ఆరవ రోజు కొనసాగుతున్నాయి. కరోనా వ్యాప్తి దృష్ట్యా భక్తుల సంఖ్య అంతంత మాత్రంగానే ఉంది. భక్తుల రద్దీ ఎక్కువగా లేకపోవడంతో వచ్చిన వారు సులువుగా నదీస్నానాలు ఆచరిస్తున్నారు.

Tungabhadra pushkaralu
ఆవరరోజు కొనసాగుతున్న తుంగభద్ర పుష్కరాలు