తుంగభద్ర పుష్కరాలు ఈ రోజుతో ముగియనున్నాయి. చివరి రోజు కావడం వల్ల పుష్క ఘాట్ల వద్ద సందడి నెలకొంది. పెద్దసంఖ్యలో భక్తులు స్నానాలకు వస్తున్నారు. కర్నూలులోని సంకల్‌భాగ్ పుష్కర్ ఘాట్ వద్ద పూజలు చేస్తున్నారు. ఇన్నాళ్లూ ఖాళీగా కనిపించిన ఘాట్లకు.. చివరి రోజు పుష్కరశోభ వచ్చింది. మంగళవారం సాయంత్రం ఆరు గంటల వరకే స్నానాలకు అధికారులు అనుమతిచ్చారు.
తుంగభద్ర పుష్కరాలకు చివరి రోజు... ఘాట్ల వద్ద పుష్కరశోభ - Tungabhadra Pushkaralu end today
తుంగభద్ర పుష్కరాలకు ఇవాళ చివరి రోజు కావడం వల్ల పుష్క ఘాట్ల వద్ద పుష్కరశోభ సంతరించుకుంది. కర్నూలులోని సంకల్‌భాగ్ పుష్కర్ ఘాట్ వద్ద భక్తులు పూజలు చేస్తున్నారు.
తుంగభద్ర పుష్కరాలకు చివరి రోజు... ఘాట్ల వద్ద పుష్కరశోభ
ఇదీ చూడండి: