కర్నూలు జిల్లా గూడూరు మండలం కే నాగలాపురంలోని శ్రీ సుంకులమ్మ పరమేశ్వరి అమ్మవారిని మంగళవారం తెలంగాణలోని హైదరాబాదులో గ్రేహౌండ్స్ విభాగం ఐజీగా విధులు నిర్వహిస్తున్న కొత్తకోట శ్రీనివాసరెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి.. మొక్కును తీర్చుకున్నారు. ఆలయ సిబ్బంది ఆయనకు స్వాగతం పలికి ..సత్కరించారు.
శ్రీ సుంకులమ్మ పరమేశ్వరీ అమ్మవారిని దర్శించుకున్న తెలంగాణ ఐజీ - sri sunkulamma parameshwari temple
కర్నూలు జిల్లాలోని శ్రీ సుంకులమ్మ పరమేశ్వరి అమ్మవారిని తెలంగాణలో ఐజీగా విధులు నిర్వహిస్తున్న కొత్తకోట శ్రీనివాసరెడ్డి దర్శించుకున్నారు. అధికారులు స్వాగతం పలికి... ఆయనను సత్కరించారు.
Sri Sunkulamma Parameshwari temple