ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ట్రాక్టర్ బోల్తా.. వ్యక్తి మృతి - bolta

పొలం పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తా పడి వ్యక్తి మృతిచెందాడు.

వ్యక్తి మృతి

By

Published : Aug 31, 2019, 6:23 AM IST

ట్రాక్టర్ బోల్తాపడి వ్యక్తి మృతి

కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గం చెట్లమల్లాపురంలో విషాదం చోటుచేసుకుంది. పొలం పనులు చేస్తుండగా అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తా పడింది. ఘటనలో వ్యక్తి చనిపోయాడు. పొలం దున్నేందుకు చెట్లమల్లాపురం గ్రామానికి ట్రాక్టర్​ను కిరాయికి పంపాడు యజమాని షరీఫ్. డ్రైవర్ భోజనం చేసేందుకు విరామం తీసుకోగా.. యజమాని ట్రాక్టర్​ను పొలంలోకి తీసుకెళ్లాడు. గట్టు దాటించే క్రమంలో ట్రాక్టర్ బోల్తా పడింది. షరీఫ్ పై ట్రాక్టర్ పడటంతో స్థానికులు గమనించి బయటకి తీసేలోపే ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details