ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఈనాడు పెళ్లి పందిరి కార్యక్రమానికి విశేష స్పందన - Today's wedding is a remarkable response to the canopy program

కర్నూలులో నిర్వహించిన ఈనాడు పెళ్లి పందిరి కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. నగరంలోని జ్యోతి మాల్​లో వాల్మీకి కులస్థుల వివాహ పరిచయ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల నుంచి వధూవరుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Today's wedding is a remarkable response to the canopy program
ఈనాడు పెళ్లి పందిరి కార్యక్రమానికి విశేష స్పందన

By

Published : Feb 23, 2020, 9:17 PM IST

ఈనాడు పెళ్లి పందిరి కార్యక్రమానికి విశేష స్పందన

ఇదీ చూడండి:

నందికొట్కూరులో ఎడ్లబండలాగుడు పోటీలు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details