ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నిషేధంపై ఈనాడు- ఈటీవీ అవగాహన సదస్సు - ప్లాస్టిక్ పై అవగాహన సదస్సు
కర్నూలు జిల్లా ఆదోని లో ప్లాస్టిక్ నిషేధంపై ఈనాడు - ఈటీవీ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జరిగింది. ముఖ్య అతిథిగా జిల్లా ఉప వైద్యాధికారి రంగానాయకులు హాజరయ్యారు. ప్లాస్టిక వాడకం వల్ల కలిగే అనర్థాలు వివరించారు. కేన్సర్ లాంటి వ్యాధులు వ్యాపిస్తాయని చెప్పారు. చేతి సంచులు, జూట్ బ్యాగుల వాడకంతో ప్లాస్టిక్ ను నివారించాలని సూచించారు. ప్రజా ఆరోగ్య సిబ్బంది, సచివాలయ ఉద్యోగులు హాజరయ్యారు.
ఈనాడు- ఈటీవీ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నిషేధం పై అవగాహన సదస్సు
By
Published : Feb 13, 2020, 9:48 AM IST
ఈనాడు- ఈటీవీ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నిషేధం పై అవగాహన సదస్సు