ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కర్నూలులో కోనేటి రాయుడి ప్రసాదం.. బారులు తీరిన భక్తులు - తిరుమల ప్రసాదంపై వార్తలు

కర్నూలులోని తితిదే కల్యాణ మండపం వద్ద తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం విక్రయిస్తున్నారు. భక్తులు ఉదయం నుంచే బారులు తీరారు.

tirumala laddu prasadham in karnool
కర్నూలులో తిరుమల ప్రసాదం అమ్మకం

By

Published : May 26, 2020, 9:26 AM IST

కర్నూలులో.. తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం కోసం ప్రజలు బారులు తీరారు. నగరంలోని తితిదే కళ్యాణ మండపంలో ప్రసాదం విక్రయిస్తున్నారు.

వీటి కోసం నగరవాసులు ఉదయం నుంచి పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. కరోనా నేపథ్యంలో భౌతిక దూరం పాటించేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details