ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఘనంగా తిక్కస్వామి దర్గా ఉరుసు - ఘనంగా తిక్కస్వామి దర్గా ఉరుసు

కర్నూలు జిల్లా నంద్యాలలో తిక్కస్వామి దర్గా ఉరుసు ఘనంగా జరిగింది. నూనెపల్లె సాయిబాబానగర్​లో వెలిసిన తిక్కస్వామి దర్గాను మతాలకతీతంగా వేల మంది భక్తులు దర్శించుకున్నారు. ఉరుసు సందర్భంగా దర్గాలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దర్గాను విద్యుత్​దీపాలతో అలంకరించారు.

tikka swamy darga urusu
ఘనంగా తిక్కస్వామి దర్గా ఉరుసు

By

Published : Feb 17, 2020, 4:04 PM IST

ఘనంగా తిక్కస్వామి దర్గా ఉరుసు

ABOUT THE AUTHOR

...view details