కర్నూలు జిల్లా మంత్రాలయంలో.. తుంగభద్ర నది పరవళ్లు తొక్కుతోంది. భారీగా తరలివస్తున్న వరదతో.. జలకళ సంతరించుకుంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో నది నిండుకుండలా మారింది.
మంత్రాలయంలో తుంగభద్ర పరవళ్లు
ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు తుంగభద్ర నదికి భారీగా వరద చేరుతోంది. మంత్రాలయం దగ్గర నీటిమట్టం పెరిగింది.
thungabhdra river came to manthralayam at karnool district