ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తుంగభద్రకు పోటెత్తుతున్న వరద... సుంకేశుల జలకళ - undefined

ఇప్పటివరకు నీటిచుక్క లేక వెలవెలబోయిన సుంకేశల జలాశయం ఇప్పుడు తుంగభద్ర వరద నీటితో కళకళలాడుతోంది.

తుంగభద్ర వరద నీటితో సుంకేశుల కళకళ

By

Published : Aug 12, 2019, 3:20 PM IST

తుంగభద్ర వరద నీటితో సుంకేశుల కళకళ
కర్నూలు జిల్లాలో ఉన్న సుంకేశల జలాశయానికి తుంగభద్ర వరద నీరు చేరటంతో జలకళ సంతరించుకుంది. పూర్తిగా జలాశయం నిండటంతో శ్రీశైలం జలాశయం 25 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. కేసీ కెనాల్​కు నీటిని విడుదల చేయటంతో నీటి కష్టాలు తీరుతాయని కర్నూలు జిల్లా ప్రజలు, రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details