కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలోని సంగమేశ్వరం... తుంగభద్ర పుష్కరాలకు ముస్తాబైంది. అధికారులు భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రయాణీకుల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రూ.40 లక్షల వ్యయంతో రహదారి నిర్మాణం పూర్తి చేశారు. సుమారు 100 మంది పోలీస్ సిబ్బందితో పకడ్బంది ఏర్పాట్లు చేశారు. సంగమేశ్వరాలయాన్ని విద్యుద్ధీపాలతో అందంగా అలంకరించారు.
తుంగభద్ర పుష్కరాలకు ముస్తాబైన సంగమేశ్వరం - kurnool district latest news
కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలోని కొత్తపల్లి మండలం సంగమేశ్వరం వద్ద తుంగభద్ర పుష్కరాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. భక్తుల సందర్శనార్థం ఆర్టీసీ యాజమాన్యం బస్ సౌకర్యం కల్పించింది.
విద్ధ్యుదీపాల మధ్య ఆలయం