ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కంది పంటను ధ్వంసం చేసిన దుండగులు.. రైతు ఆందోళన - kandhi panta latest News

కంది పంట గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో ధ్వంసమైంది. కర్నూలు జిల్లా మధిరకు చెందిన రైతు ధోనిపి గారి సుధాకర్​కు చెందిన ఎకరం కంది పంటను గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. బాధిత రైతు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కంది పంటను ధ్వంసం చేసిన దుండగులు.. రైతు ఆందోళన
కంది పంటను ధ్వంసం చేసిన దుండగులు.. రైతు ఆందోళన

By

Published : Oct 16, 2020, 7:21 PM IST

చేతికి అంది వచ్చిన కంది పంటలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారని కర్నూలు జిల్లా మధిరకు చెందిన రైతు ధోనిపి గారి సుధాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎకరం కంది పంటను ధ్వంసం చేశారని అన్నారు. ఈ విషయంపై బాధిత రైతు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న ఎస్సై మస్తాన్​వలీ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details