ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కుందూనదిలో దూకిన వ్యక్తిని రక్షించిన యువకులు - Three teenagers injured in jumping

కర్నూలు జిల్లా నంద్యాలలో ప్రవీణ్ అనే యువకుడు కుందూనదిలో దూకి అత్మహత్యాయత్నం చేశాడు. అతన్ని కాపాడే యత్నంలో మరో ఇద్దరు నదిలో దూకి గాయపడ్డారు.

Three teenagers injured in jumping
కుందూనది లో దూకి గాయపడ్డ ముగ్గురు యువకులు

By

Published : Feb 8, 2020, 1:29 PM IST

కర్నూలు జిల్లా నంద్యాలలో ప్రవీణ్ అనే యువకుడు కుందూనదిలో దూకి అత్మహత్యాయత్నం చేశాడు. ఇదీ గమనించిన ఇంజినీరింగ్ విద్యార్థులు విజయవర్ధన్ రెడ్డి, శివ నదిలో దూకి అతన్ని కాపాడారు. ఈ క్రమంలో ప్రవీణ్​తోపాటు ఇద్దరు విద్యార్థులకు గాయాలయ్యాయి. వారిని నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఇదీ చూడండి:పత్తి దిగుబడులు లేక ఆదోని మార్కెట్ వెలవెల

ABOUT THE AUTHOR

...view details