ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కర్నూలులో ముగ్గురికి కరోనా లక్షణాలు.. ఐసోలేషన్​ వార్డులో చికిత్స - కోరనా అనుమానిత లక్షణాలతో కర్నూలు ఆసుపత్రిలో ముగ్గురు వ్యక్తులు

విదేశాల నుంచి వచ్చిన ముగ్గురు యువకులు కరోనా అనుమానిత లక్షణాలతో కర్నూలు సర్వజన వైద్యశాలలో చేరారు. వైద్యులు వారిని సర్వజన ఆసుపత్రిలోని ఐసోలేషన్​ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. వీరంతా కెనడా, జర్మని, ఇటలీ నుంచి కర్నూలుకు వచ్చినట్లు తెలిపారు. వారిలో ఇద్దరికి వ్యాధి లక్షణాలు లేవని వైద్యులు తేల్చారు. మరొకరి నమూనాలు తిరుపతికి పంపినట్లు వివరించారు.

three nri's admitted in kurnool hospital with corona symptoms
కోరనా అనుమానిత లక్షణాలతో కర్నూలు ఆసుపత్రిలో చేరిన ముగ్గురు యువకులు

By

Published : Mar 17, 2020, 3:35 PM IST

కోరనా అనుమానిత లక్షణాలతో కర్నూలు ఆసుపత్రిలో చేరిన ముగ్గురు యువకులు

ఇదీ చదవండి:కర్నూలులో కరోనా వైరస్ అనుమానిత కేసు నమోదు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details