కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు.. లక్ష్మీపేటలోని స్టేట్ బ్యాంక్ ఏటీఎం(ATM) యంత్రాన్ని దుండగులు ధ్వంసం చేసి చోరీకి యత్నం చేయడం కలకలంగా మారింది. రాయితో రెండు యంత్రాల స్క్రీన్‌ను పగలగొట్టారు. సంఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఏటీఎం(ATM) యంత్రాలు ధ్వంసం కావడంతో స్టేట్ బ్యాంకు అధికారులు ఏటీఎం(ATM)ను తాత్కాలికంగా మూసివేశారు.
ఇవీ చదవండి: