కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో కిసాన్ మాల్ ఎరువులు, పురుగు మందుల దుకాణంలో దుండగులు సీసీ కెమెరాలు పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు. దుకాణం తాళాలు తీసి.. అందులో ఉన్న లక్షా 29 వేల నగదును దోచుకెళ్లారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి... కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఎరువుల దుకాణంలో చోరీ... లక్షా 25 వేల నగదు మాయం - Thieves broke into cc camers at the Theft in Kisan Mall fertilizer shop
దుండగులు సీసీ కెమెరాలు పగలగొట్టి చోరీకి పాల్పడిన ఘటన కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని కిసాన్మాల్ పురుగు మందుల దుకాణంలో జరిగింది. లక్షా 29 వేల నగదును గుర్తు తెలియని వ్యక్తులు దోచుకెళ్లారు.
పురుగు మందుల దుకాణంలో చోరీ
TAGGED:
chori