కర్నూలు నగరంలో దొంగతనాలకు పాల్పడుతున్న వారణాసి ఆనంద్ కుమార్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నగరంలో కొన్ని రోజులుగా పలు కాలనీల్లో వరుసగా దొంగతనాలు జరుగుతుండగా.. వాటిలో 3 కేసుల్లో ఆనంద్ కుమార్ నిందితుడుగా ఉన్నాడని డీఎస్పీ మహేష్ తెలిపారు. మూడు కేసులకు సంబంధించి 2కేజీల వెండి ఆభరణాలు, కొంత బంగారం, రూ.లక్షా 25 వేల నగదును స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు.
ఇదీ చదవండి:
వరుస దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్ - కర్నూలులో దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడు అరెస్ట్ వార్తలు
కర్నూలులో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు వారణాసి ఆనంద్ కుమార్ నుంచి బంగారు, వెండి ఆభరణాలు, నగదును స్వాధీనం చేసుకున్నారు.

thief arrested