కర్నూలు జిల్లా నంద్యాల ఎస్.బీ.ఐ కాలనీలో ఓ ఇంట్లో చోరీ జరిగింది. నంద్యాల తాలూకా పీఎస్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న నారాయణస్వామి ఇంట్లో ఈ ఘటన చోటు చేసుకుంది. నారాయణస్వామి గత మూడు రోజుల క్రితం ఓ పని మీద హైదరాబాద్‌కు వెళ్లారు. ఇది గమనించిన దొంగలు ఇంట్లోకి చొరబడి బీరువాలో ఉన్న 50 వేల నగదు, రెండు తులాల బంగారం దోచుకెళ్లారు. ఘటనపై రెండో పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు.
నంద్యాలలో కానిస్టేబుల్ ఇంట్లో చోరీ - constable house theft in kurnool district
నంద్యాల పోలీస్‌స్టేషన్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్ ఇంట్లోనే దొంగలు పడ్డారు. మూడు రోజుల క్రితం ఓ పని మీద హైదరాబాద్‌కు వెళ్లిన నారాయణస్వామి ఇంటిపై కన్నేసిన దుండగులు ఆదివారం రాత్రి చోరీకి పాల్పడ్డారు. రెండు తులాల బంగారం, 5ం వేల రూపాయల నగదు అపహరించారు.
కానిస్టేబుల్ ఇంటినే దోచేశారు