ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సలాం కుటుంబం ఆత్మహత్య కేసు: బెయిల్ రద్దుకు పోలీసుల పిటిషన్ - kurnool news

అబ్దుల్ సలాం కుటుంబం బలవన్మరణం కేసులో సీఐ, హెడ్ కానిస్టేబుల్​కు మంజూరైన బెయిల్ రద్దు చేయాలని కోరుతూ...నంద్యాల జిల్లా సెషన్స్​ కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు.

bail pitition
బెయిల్ రద్దుకు పోలీసుల పిటిషన్

By

Published : Nov 10, 2020, 8:59 PM IST

బెయిల్ రద్దుకు పోలీసుల పిటిషన్

కర్నూలు జిల్లా నంద్యాల మూలసాగరానికి చెందిన అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య కేసులో సీఐ,హెడ్ కానిస్టేబుల్ అరెస్టు అయి... బెయిల్ పొందారు. ఈ క్రమంలో ఆ బెయిల్ రద్దుకు పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. నంద్యాల జిల్లా సెషన్స్​ కోర్టులో కేసు విచారణాధికారి రివిజన్ పిటిషన్ వేశారు. ఈ రివిజన్ పిటిషన్​పై విచారణ ఈ నెల 12కు వాయిదా వేసినట్లు నంద్యాల డీఎస్పీ చిదానంద రెడ్డి తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details