కర్నూలు జిల్లా గురజాల గ్రామంలో గంగమ్మ తల్లి విగ్రహావిష్కరణ జరిగింది. అఖిల భారత గంగపుత్ర ఏపీ యువజన మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు, వైకాపా నేత అనిల్ కుమార్ బెస్త ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. తుంగభద్ర పుష్కరాలు సాఫీగా జరగాలని అమ్మవారిని కోరుకున్నట్లు ఆయన తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ఆధ్వర్యంలో పుష్కరాలు విజయవంతంగా నిర్వహిస్తున్నామని వివరించారు.
తుంగభద్ర పుష్కరాలు.. గంగాదేవి విగ్రహావిష్కరణ - స్థానిక ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్
తుంగభద్ర పుష్కరాల సందర్భంగా కర్నూలు జిల్లా గురజాల గ్రామంలో గంగమ్మ తల్లి విగ్రహాన్ని నెలకొల్పారు. స్థానిక ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ఆధ్వర్యంలో పుష్కరాలు విజయవంతంగా జరుగుతున్నాయని వైకాపా నేత అనిల్ కుమార్ బెస్త అన్నారు. ఈ సందర్భంగా గంగమ్మతల్లికి ప్రత్యేక పూజలు చేశారు.
గంగాదేవి విగ్రహావిష్కరణ