కర్నూలు జిల్లా బనగానపల్లె నియోజకవర్గంలో ప్రజలు జనతా కర్ఫ్యూని పాటిస్తున్నారు. ప్రధాని మోదీ పిలుపు ఇవ్వడంతో ప్రజలు స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూకు మద్దతు పలికారు. ఉదయం నుంచే ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. దుకాణాలన్నీ మూసివేశారు. ప్రధాన రహదారులు నిర్మానుష్యంగా మారిపోయాయి. ఎప్పుడూ రద్దీగా ఉండే ప్రధాన విధులు సైతం జన సంచారంలేక వెలవెలబోతూ... కనిపించాయి. ప్రజలు స్వచ్ఛందంగా మద్దతు పలకడంతో జనతా కర్ఫ్యూా విజయవంతంగా కొనసాగుతుంది.
బనగానపల్లెలో జనతా కర్ఫ్యూ..! - The Janata curfew, which continues to be successful in Banaganapalle
జనతా కర్ఫ్యూని కర్నూలు జిల్లా బనగానపల్లె ప్రజలు విజయవంతంగా పాటిస్తున్నారు. ప్రధాని పిలుపు మేరకు ప్రజలందరూ ఇళ్లకే పరిమితమయ్యారు.
![బనగానపల్లెలో జనతా కర్ఫ్యూ..! The Janata curfew, which continues to be successful in Banaganapalle](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6501326-408-6501326-1584859392414.jpg)
బనగానపల్లెలో విజయవంతంగా కొనసాగుతున్న జనతా కర్ఫ్యూ
బనగానపల్లెలో విజయవంతంగా కొనసాగుతున్న జనతా కర్ఫ్యూ
ఇవీ చదవండి...విజయవాడలో జనతా కర్ఫ్యూ.. రహదారులు నిర్మానుష్యం