కర్నూలు జిల్లా పత్తికొండలో తొమ్మిది రోజులుగా కొలువై ఉన్న పీర్లను,మేళతాళాల మధ్య భక్తులు నిమజ్జనం చేశారు.పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు,నృత్యాలు చేస్తూ..భక్తిశ్రద్దలతో పీర్లను కొలిచారు.గ్రామంలోని పదకొండు పీర్ల మసీదుల్లో పూజలందుకుంటున్న స్వాములను ఏటికి తరిలించారు.సాంప్రదాయ పద్దతిలో పీర్ల నిమజ్జన కార్యక్రమాన్ని ముగించారు.
పత్తికొండలో భక్తి శ్రద్దలతో పీర్ల నిమజ్జనం - పీర్ల పండగ
కర్నూలు జిల్లా పత్తికొండలో తొమ్మిది రోజులుగా కొలువై ఉన్న పీర్లను భక్తులు మేళాతాళాల మధ్య నృత్యాలు చేస్తూ నిమజ్జనాన్ని ఘనంగా చేశారు.
మేళాతాళాల మధ్య పీర్ల నిమజ్జనం