చిన్న కందుకూరులో కాలభైరవ స్వామి విగ్రహం ధ్వంసం
చిన్న కందుకూరులో కాలభైరవ స్వామి విగ్రహం ధ్వంసం - kurnool district latest news
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం చిన్న కందుకూరులో కాలభైరవ ఆలయంలో స్వామి విగ్రహాన్ని కొందరు దుండగులు ధ్వంసం చేశారు. ఈ విగ్రహానికి చెందిన ఒక ముఖ్య భాగాన్ని దుండగులు ధ్వంసం చేసి పట్టుకెళ్లారు. విగ్రహం ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.
![చిన్న కందుకూరులో కాలభైరవ స్వామి విగ్రహం ధ్వంసం The idol of Kalabhairava Swamy was destroyed in a small ditch](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8875779-1092-8875779-1600631349953.jpg)
చిన్న కందుకూరులో కాలభైరవ స్వామి విగ్రహం ధ్వంసం