ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సలాం బంధువుల్లో ఒకరికి ఔట్ సోర్సింగ్ ఉద్యోగం - Abdul Salam incident latest information

నంద్యాలలో ఆత్మహత్య చేసుకున్న అబ్దుల్ సలాం కుటుంబ బంధువుల్లో ఒకరికి ప్రభుత్వం ఔట్ సోర్సింగ్ ఉద్యోగం ఇచ్చింది. పశు సంవర్ధక శాఖ కార్యాలయంలో డేటా ఎంట్రీ ఆపరేటర్​గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

outsourcing job to one of Abdul Salam's family relatives
అబ్దుల్ సలాం బంధువుల్లో ఒకరికి ప్రభుత్వం ఔట్ సోర్సింగ్ ఉద్యోగం

By

Published : Dec 11, 2020, 6:17 PM IST

కర్నూలు జిల్లా నంద్యాలలో ఆత్మహత్య చేసుకున్న అబ్దుల్ సలాం బంధువుల్లో ఒకరైనా రేష్మకు ప్రభుత్వం ఔట్ సోర్సింగ్ ఉద్యోగం ఇచ్చింది. పశు సంవర్ధక శాఖ కార్యాలయంలో డేటా ఎంట్రీ ఆపరేటర్​గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు నంద్యాల ఆర్డీవో కార్యాలయంలో జిల్లా కలెక్టర్ వీర పాండియన్, ఎమ్మెల్యే శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డిలు రేష్మకు నియామక పత్రాన్ని అందజేశారు. సలాం కేసులో ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకున్నట్లు వారు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details