ఇదీ చూడండి:
ఇరు వర్గాల మధ్య ఘర్షణ.. బంగారు గొలుసే కారణమా..? - కర్నూలు జిల్లాలో తాజా క్రైమ్ న్యూస్
కర్నూలు జిల్లా ఆదోని మండలంలో రెండు కుటుంబాలు ఘర్షణ పడ్డాయి. దాడుల్లో ఇరు వర్గాలకు చెందిన ఆరుగురికి గాయాలయ్యాయి. స్థానికులు చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. పిల్లలు ఇంటి దగ్గర ఆడుతుండగా.... రాత్రి సమయంలో కత్తులతో దాడి చేసి బంగారం గొలుసు దొంగతనం చేశారని ఒక వర్గం వారు ఆరోపించారు. మరో వర్గం వారు కూడా... తమపై దాడి జరిగిందంటూ ఆసుపత్రిలో చేరారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆదొనిలో ఇరు వర్గాల మధ్యం ఘర్షణ