ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పరిసరాల శుభ్రతతో ... ఆరోగ్యం సొంతం - The cleanliness of the surroundings ... owns the health

స్వఛ్చభారత్ కార్యక్రమంలో భాగంగా బుధవారపుపేటలో భాజపా నాయకులు పరిసరాలను శుభ్రం చేశారు.

పరిసరాల శుభ్రతతో ... ఆరోగ్యం సొంతం

By

Published : Aug 5, 2019, 2:54 PM IST

కర్నూల్లోని బుధవారపేటలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా ఆ పార్టీ జాతీయ కార్యదర్శి సునీల్, ఉపాధ్యక్షుడు విష్ణువర్థన్ రెడ్డి పాల్గొని పరిసరాలను పరిశుభ్రం చేశారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నందున అంటువ్యాధులు రాకుండా ఉండలాంటే ప్రతి ఒక్కరు పరిశుభ్రతను పాటించాలని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details